Tuesday, October 26, 2010

స్నేహితుడు ఎవడు ?

1 .అవసరానికి వాదికునే వాడా ?
2 . స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాడా ? లేక ఉన్నవాటిని  పంచుకునే వాడా ?
౩. ప్రాణాలు సహితం ఇచ్చేవాడా ?
ప్రియమైన సహోదరి, సహోదరుడా నీకోసం ఎవరైనా ప్రాణాలు ఎవరైనా  ఇచ్చారా ?
కాని మనందరి కోసం తన చివరి రక్త బొట్టు సహితం కలవారి సిలువా లో తన ప్రాణాలను పెట్టినా దేవునికి స్తోత్రాలు .

ఇప్పుడు చెప్పండి నిజమైన స్నేహితుడు ఎవరు ? 
ఆయన ప్రేమ మరువ రానిది మరువలేనిది